జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
ఇక మాకొద్దీ రాయలసీమ పార్టీలు! Now we do not want these Rayalaseema Parties!
రాయలసీమ నాయకత్వంలోని పార్టీలు 24 గంటలు రాజకీయం చేస్తున్నాయి. Political parties under Rayalaseema leadership are politicking 24 hours.
ఈ పార్టీలు గ్రామాల్ని నిట్టనిలువునా చీల్చినాయి. ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టి వారి అధికార దాహం కోసం ప్రజల్ని సమిధల్ని చేస్తున్నాయి. These Parties have vertically divided the villages. Uttarandhra people have been misled to be used for their power games.
వీరు ఉత్తరాంధ్రని అభివృద్ధికి ఆమడ దూరంలో వుంచారు. They have denied development to UttarAndhra.
మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, వలసలు తగ్గాలన్నా ఉత్తరాంధ్ర నాయకత్వం రావాలి. త్వరలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రజల్లోకి వస్తోంది. కొత్త బాటలు వేస్తోంది. UttarAndhra leadership is needed to develop UttarAndhra and reduce migration. UttarAndhra Party is coming into public soon. It will lay new paths.
ఉత్తరాంధ్ర పార్టీ వుండగా, రాయలసీమ పార్టీలు దండగే కదా! మనం స్వంత ఇల్లు కట్టాక అద్దె ఇల్లు ఎందుకు? Why you need these Rayalaseema Parties when UttarAndhra Party enters? Why stay in a rented house when we build our own house?
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
Comments
Post a Comment