జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
అధికారం/అహంకారమే ఆంధ్రప్రదేశ్ లో అధికార మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీల విధానం. Power and Arrogance are hall mark of ruling and principal opposition parties in Andhra Pradesh.
స్థానిక సంస్థల నిర్వర్యం ద్వారా స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్వయం చేయడం వీరి ఎత్తుగడ. Undermining local leadership by undermining local bodies is their tactic.
వీరు వైరం (రాజకీయ) వున్నట్లు పైకి ప్రదర్శిస్తారు. కానీ తెర వెనుక కూడబలుక్కుంటారు. They con fights (political) publicly but coordinate privately.
అధికారం కోసం అన్ని అడ్డదార్లు తొక్కుతారు. ప్రజలను కులాల వారీగా విడదీస్తారు. ధన బలం, కండ బలం ప్రదర్శనకి వెనుకాడరు. Resort to any means for power. Divide people on caste basis. Never hesitate to use money and muscle power.
అడ్డు వస్తుందని అధికార పార్టీ కౌన్సిల్ని రద్దు చెయ్యాలని చూసింది. ప్రతి పక్షం అధికారులను బెదిరిస్తుంది. To get rid of scrutiny in Council, ruling party tried to abolish it. Opposition party threatens goverment officials.
ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ఉత్తరాంధ్ర లో వీరి ఆటలిక చెల్లవు. UttarAndhra people are seeing their game. End to their games in UttarAndhra.
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
Comments
Post a Comment