జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా దగా పడుతుంది. ఇంక ఇతరుల పార్టీలని నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేదు. మన ప్రాంతం వారి పార్టీ ఉత్తరాంధ్ర పార్టీ. ఆదరిద్దాం మన పార్టీని, మన నాయకత్వాన్ని! UttarAndhra has been cheated for decades. No longer we trust parties of other people and continue cheated. UttarAndhra Party is of UttarAndhra people. Let us patronise our party ond our leadership!
వ్యవసాయం వృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగ కల్పన జరిగి వలసలు ఆగాలన్నా, రావాలి మన ప్రభుత్వం, ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. To develop agriculture, to set up industries, to provide employment and arrest migration, we should have our government i. e UttarAndhra State Government.
జై జై ఉత్తరాంధ్ర! Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment