జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
విశాఖ భూముల కబ్జాపై విచారణ నిమిత్తం రెండు పార్టీల ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని (SIT) నియమించాయి. అవి తమ రిపోర్ట్లను ప్రభుత్వాలకి అందించాయి. ఇంతవరకు చర్యలు నిల్. Governments of these two political parties appointed Special Investigation Teams (SIT) to enquire grabbing of lands in Visakhapatnam. They submitted reports as well, however, so far no action was taken.
ఈ రాయలసీమ నాయకుల ప్రభుత్వాలు ఎవరిని చట్టాన్నుండి కాపాడుతున్నాయో ఉత్తరాంధ్ర ప్రజలకు అర్ధమవ్వాలి. ఉత్తరాంధ్రని కబ్జా చెయ్యడంలో ఈ రెండు పార్టీలు పోటీలో వున్నాయి. UttarAndhra people should understand that these governments led by Rayalaseema leaders are protecting culprits from the law. These two political parties are competing to grab UttarAndhra.
ఉత్తరాంధ్ర పార్టీ SIT రిపోర్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. UttarAndhra Party demands action on these SIT reports.
జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment