Skip to main content

Shri P Appalanaidu: Nominated as UttarAndhra Party Narasannapeta Assembly Constituency Coordinator

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!

జలుమూరు మండల నివాసి, ఇంజనీర్ మరియు వ్యాపావేత్త శ్రీ P అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్రపార్టీ నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం 

Shri P Appalanaidu, a native of Jalumuru Mandal, an Engineer and Entrepreneur has been nominated as UttarAndhra Party Narasannapeta Assembly Constituency Coordinator. Pl wish him success.

జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

Comments