జై ఉత్తరాంధ్ర!
ప్రజాధనంతో గ్రామ వాలంటీర్స్ కి పారితోషికం ఇస్తున్నారు. వారితో పార్టీ అధినాయకుని స్టికర్లు కార్యక్రమం ఎలా చేస్తారు? గడప గడపకి ప్రోగ్రాం రాజకీయ పార్టీ ప్రోగ్రాం. అధికారులు ఎలా పాల్గొంటున్నారు?
తక్షణమే అధికార దుర్వినియోగం ఆపాలి.
లేనియెడల అధికారులపైన చర్యలు తీసుకోవలసిందిగా లోకాయుక్త కి హై కోర్ట్ కి ఫిర్యాదు చేయవలసి వస్తుంది.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment