జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
మూలపేట/భావనపాడు పోర్ట్ శంకుస్థాపన కోసం శ్రీకాకుళం జిల్లాకి వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులకు స్వాగతం. Welcome to the Hon'ble CM of Andhra Pradesh to Srikakulam to lay foundation stone for Moolapeta/Bhavanapadu port.
మీ హామీలకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్తులకు నిధులు మంజూరు చెయ్యవలెను. As per your assurances, Government of AP may please release funds for all pending projects.
1. వంశధార ఎడమ ప్రధాన కాలువ నవీనీకరణ Modernisation of Vamsadhara Left Main Canal
2. పలాస దగ్గరి ఆఫ్షోర్ రిజర్వాయిర్ ప్రాజెక్ట్ Offshore Reservoir Project near Palasa
3. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం Kodi Ramamurty Stadium at Srikakulam
4. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్ Srikakulam-Amadalavalasa Road
5. ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ Reopening of Amadalavalasa Sugar Mill
6. పలాస రైల్వేస్టేషన్ దగ్గరి ఫ్లైఓవర్ Flyover at Palasa Railway Station
7. బెండిగేట్ నుండి నౌపడ రోడ్ విస్తరణ. Expansion of Bendi Gate- Naupada Road
జై జై ఉత్తరాంధ్ర!!
Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment