జై ఉత్తరాంధ్ర! మన ప్రాంతం ఎవరికీ తల వంచనిది. యుద్దానికి వచ్చిన అశోకుడి కళ్ళు తెరిపించి ప్రపంచానికి బౌద్దాన్ని ఇచ్చిన నేల ఈరోజు కల్లబొల్లి కబుర్లు చెప్పే రాయలసీమ నాయకుల ప్రభావంలో వుండటం దురదృష్టం. ప్రపంచానికి వస్తువులు ఎగుమతి చేసిన నేల ఈ రోజు కూలీలను పంపుతుంది. ఇలాంటి పరిస్థితులకు కారణమైన, ఇప్పటివరకు మన ప్రతినిధులమని చలామణి అవుతున్న ఉత్తరాంధ్ర నాయకులని రాబోయే ఎన్నికల్లో ఓడించి ఉత్తరాంధ్ర ఖ్యాతిని నిలబెట్టే కొత్త నాయకత్వానికి ప్రోత్సాహించాలి. జై జై ఉత్తరాంధ్ర!!
Jai UttarAndhra! Our land was never dominated. Ashoka invaded our land only to realise his folly and thus spread Budhism worldwide. Unfortunate that this land is under the spell of glib talking Rayalaseema leaders. The land that had supplied goods to the world is supplying migrant labour today. Leadership that will defeat the leaders of the region responsible for this state of affairs in the forthcoming elections needs encouragement of people to restore the greatness of the land.
Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment