Skip to main content

Interested to work as UttarAndhra Party Volunteers at GVMC: Send your Biodata

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!

విశాఖపట్నం (GVMC) లో ఉత్తరాంధ్ర పార్టీ వార్డు వాలంటీర్లుగ పని చేయుటకు ఆసక్తి గల మహిళలు/పురుషులు బయోడాటాని ఇమెయిల్ చెయ్యగలరు. అర్హతలతో పాటు, ఏ వార్డుల్లో పార్టీ కోసం పనిచేయగలరో తెలియజేయ్యాలి. నెలకి 5100/- రూపాయల వరకు పారితోషికం ఇవ్వబడును.

Men and Women who are interested to work as UttarAndhra Party Volunteers at GVMC Ward level may send their bio-data. They have to indicate the ward/s in which they are interested to work. Honorarium of upto Rs. 5100/- per month will be given.

uttarandhraparty@gmail.com contact@uttarandhraparty.com
Contact: 94940 46905, 9560583885

జైజై ఉత్తరాంధ్ర!! Jai Jai UttarAndhra!!

Comments

Popular posts from this blog

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics Leaving IRS mid Feb 2019 was a decision of both my heart and mind! Village in me never left despite my 37 years stay in towns and big cities. Over time, villages turned poor. Depleted of their dynamism, villages have become dull. Agriculture remained stagnant. People and governments invested less and less in villages and agriculture to create avenues for employment to rural people. Born there, I felt it as my duty to do something for rural areas that are close to my heart. My MPA study at LKY School (NUS) in 2010-11 helped me understand my potential. My study of Singapore Public Administration and it's growth story encouraged me to do some thing for India, least for my native area, UttarAndhra! Scope to carry heart's work as bureaucrat is limited. As bureaucrat I was focussed on work given. I had a choice between a steady career growth for 7 years vs uncertain new politic...

ఉత్తరాంధ్ర పార్టీ వుండగా, రాయలసీమ పార్టీలు దండగే కదా!

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఇక మాకొద్దీ రాయలసీమ పార్టీలు!  Now we do not want these Rayalaseema Parties! రాయలసీమ నాయకత్వంలోని పార్టీలు 24 గంటలు రాజకీయం చేస్తున్నాయి. Political parties under Rayalaseema leadership are politicking 24 hours. ఈ పార్టీలు గ్రామాల్ని నిట్టనిలువునా  చీల్చినాయి. ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టి వారి అధికార దాహం కోసం ప్రజల్ని సమిధల్ని చేస్తున్నాయి. These Parties have vertically divided the villages. Uttarandhra people have been misled to be used for their power games. వీరు ఉత్తరాంధ్రని అభివృద్ధికి ఆమడ దూరంలో వుంచారు. They have denied development to UttarAndhra. మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, వలసలు తగ్గాలన్నా ఉత్తరాంధ్ర నాయకత్వం రావాలి. త్వరలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రజల్లోకి వస్తోంది. కొత్త బాటలు వేస్తోంది. UttarAndhra leadership is needed to develop UttarAndhra and reduce migration. UttarAndhra Party is coming into public soon. It will lay new paths. ఉత్తరాంధ్ర పార్టీ వుండగా,  రాయలసీమ పార్టీలు దండగే కదా! మనం స్వంత ఇల్లు కట్టాక అద్దె ఇల్లు ఎందుకు...

తాయిలాల కోసం బానిస బ్రతులు కావాలా? లేకా ఉత్తరాంధ్ర వనరుల సద్వినియోగం ద్వారా సంపాదన కావాలా?

జై  ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర ప్రజలు కష్ట జీవులు, శ్రమనే నమ్ముకుంటారు అమాయకులు, అందర్నీ నమ్మేస్తారు ఆధిపత్యం చెయ్యాలని  చూడరు మోసపోయామని తెలిస్తే తిరగబడతారు ఉత్తరాంధ్రకి మోసం జరుగుతుందని ప్రజా బహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన పత్రికలు, టీవీలు వాటి బాధ్యతని  విస్మరించాయా? స్థానిక రాజకీయ నాయకత్వం నిద్రలో వుందా? 30% బడ్జెట్ నిధుల కేటాయింపులు జరిగాయా? నిధులుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ నత్త నడక నడుస్తోందెందుకు? శ్రీకాకుళం నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు లేదు? బొబ్బిలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎందుకు కళకళలాడటం లేదు? ఆదివాసీ ప్రాంతం లో మంచి నీటి సౌకర్యం ఎందుకు లేదు? ఉత్తరాంధ్ర ప్రజలని  ఎవరు ప్రాతినిద్యం వహిస్తున్నారు? విశాఖపట్నం నుండి MLAలగా MPలగా  వలస వచ్చిన వ్యాపారులు ఎందుకు అవుతున్నారు? స్థానికులకు వీరు ఎలా ప్రతినిద్యం  వహించగలరు? సుదీర్ఘంగా విశాఖపట్నం  నగరానికి ఎన్నికలు ఎందుకు లేవు? స్థానిక కార్పొరేటర్లు వలస పక్షులకు పోటీ అవుతారనా? తిరగబడితే కాని ఇచ్చాపురం MLA సీట్ ఒక  పార్టీ స్థానికునికి ఇవ్వలేదు. శిలాఫలకాలేసి చేతులు దులిపేసుకున్నారు. ఉద్యోగం...