Skip to main content

Posts

Showing posts from November, 2022

Political Analysts were surprised to note that UttarAndhra Party is going to polls

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని ఉత్తరాంధ్ర పార్టీ 2023/24 ఎన్నికల బరిలోకి వస్తుందని చెప్పగానే రాజకీయనిపుణులు ఆశ్చర్యానికి గురైవుతున్నారు. మేము ఊహించలేకపోయామని చెప్పారు.  వారి ఊహలకందని విజయాన్ని ఉత్తరాంధ్ర పార్టీ సాధించి ఉత్తరాంధ్ర ఆస్తిత్వాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని పదిలపరుస్తుంది. Political Analysts were surprised to note that UttarAndhra Party is going to polls in 2023/24 with separate UttarAndhra state demand. They told that they did not foresee. UttarAndhra Party victory will be beyond their imagination to protect the existence and pride of UttarAndhra. జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!

Uttarandhra Vision

UttarAndhra Party has a larger VISION

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! UttarAndhra Party looks at politics as a democratic mechanism to distribute public goods and services equitably. We at UttarAndhra Party do not look at politics as just elections -winning or losing. We aim at power as a means to achieve constitutional goals. For UttarAndhra Party, Politics includes Power, Elections, Election Strategies, Political parties, Party Leaders and Cadre Public, Their places, Their history and culture, Their issues, and Their development Development strategy, Resources for development, Skills of people Accomplishment of missions, Reaching miles stones, Keeping track to be within the larger VISION. UttarAndhra Party has a larger VISION of making UttarAndhra as the shining example of peace, prosperity and Happiness for whole India by 2035. And to develop it as one of the most attractive destinations for the world for investments, employment, tourism and staying by 2045. జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!

UttarAndhra Party is considering supporting an MLC candidate

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! Good evening. UttarAndhra Party is considering supporting an MLC candidate who supports UttarAndhra party. There are few candidates interested to contest as MLC for Srikakulam, Vizianagaram and Visakhapatnam Graduate Constituency. Elections will be held in Mar 2023. Registration of graduates as voters is open again between 23 Nov 22 to 9 Dec 22. If anyone is interested to contest as MLC, please send details to me. Metta Rama Rao Founder, UttarAndhra Party (tbr) 9560583885

ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉత్తరాంధ్ర పార్టీ ఏర్పాటు

ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉత్తరాంధ్ర పార్టీ ఏర్పాటు కై 14 నవంబర్ న జరగనున్న మన ఉత్తరాంధ్ర పార్టీ మీటింగ్ కు సంబంధించి ముందస్తు సన్నాహక సమావేశం రోజు విశాఖపట్నంలోని పార్టీ ఆఫీసు నందు జరిగింది ఇందులో 15 మంది పాల్గొనడం జరిగింది ఉత్తరాంధ్ర రాజకీయ పార్టీ ఏర్పాటు, పార్టీ విధి విధానాలు, ప్రణాళిక, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సభ్యులకు ఉత్తరాంధ్ర వెనక బాటుతనం, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, రాష్ట్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనం, అభివృద్ధి మొదలైన విషయాలపై సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ మేధావులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఉత్తరాంధ్ర రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించారు....

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ జరుపుకోడానికి మనకి కారణం లేదు

మిత్రులకు జై ఉత్తరాంధ్ర! నవంబర్ 1వ తేదీ అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం. ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు (1.10.1953) గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన (1.11.1956) తరువాత గాని జరిగిన మేలేమి లేదు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉత్తరాంధ్ర ప్రజలకు నష్టం జరిగింది. విశాఖపట్నం లోని ప్రభుత్వ భూములు అమ్మిన డబ్బుతో, ఉత్తరాంధ్ర వలస కూలీల శ్రమతో కట్టిన హైదరాబాద్ లో మన ప్రజలకున్న రిజర్వేషన్ సౌకర్యం తీసివేశారు. ఉత్తరాంధ్ర కి మొండి చెయ్యి చూపారు. అన్ని రాజకీయ పార్టీలు, వారి ఆధ్వర్యంలో లోని ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతానికి అన్యాయం చేశాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ జరుపుకోడానికి మనకి కారణం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ఉత్సవాలకి దూరంగా వుండాలని మనవి. జై ఉత్తరాంధ్ర!