ప్రచురణార్దం Press Release
"ఉత్తరాంధ్ర పార్టీ " అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించామని తెలియజేయుటకు మేము సంతోషిస్తున్నాం. We are pleased to announce the formation of a new political party in the name and style "UttarAndhra Party".
ఉత్తరాంధ్ర పార్టీ ముందుగా మునుపటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం రాజ్యాంగభద్దమైన కార్యక్రమాలు చేబడుతుంది. UttarAndhra Party will initially carry activities in ghe erstwhile districts of Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari for the overall development of the area following constitutional principles.
వ్యక్తిగత గౌరవనికి ఉత్తరాంధ్ర పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది మరియు సమాజంలో అట్టడుగునున్న పేదవారి కోసం పని చేస్తుంది. UttarAndhra Party gives highest priority to personal dignity of individuals and work for the upliftment of the poorest sections of the society.
రాజకీయ, ఆర్ధిక, మరియు సామాజిక అభివృద్ధి సాధించడానికి పైన పేర్కొన్న జిల్లాలతో భారత దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని ఉత్తరాంధ్ర పార్టీ కోరుతుంది. దీన్ని సాధించుకోడానికి మద్దత్తు కోరుతూ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. UttarAndhra Party seeks formation of a new state comprising the districts mentioned above, within the Indian Union for sppedy political, economic and social development. For this purpose the party will go to the public and seek support for its political values and goals.
భారతదేశ ఐక్యతను మరియు సమగ్రతను కాపాడుతూ దేశ శాంతి సౌభాగ్యలకోసం ఉత్తరాంధ్ర పార్టీ పని చేస్తుంది. UttarAndhra Party will uphold the unity and integrity of India and work for making India peaceful and prosperous.
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
జై హింద్ ! Jai Hind!
(మెట్ట రామారావు Metta Rama Rao)
వ్యవస్థపాక అధ్యక్షులు Founder President
Comments
Post a Comment