జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం లో కార్యాలయాలు మొదలైనాయి. ఈ నెలలో కాకినాడలో కూడా కార్యాలయం మొదలవుతుంది.
ఉత్తరాంధ్ర పార్టీ ఆవిర్భావ సభ ఫిబ్రవరి 2023 లో విశాఖపట్నం లో జరుగుతుంది. పార్టీ రాజ్యాంగం ఆమోదం, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కొశాధికారుల ఎన్నిక జరుగుతుంది. పార్టీ అధికారిక కార్యక్రమాలు మొదలు పెడుతుంది.
2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వున్న 53 MLA మరియు 8 MP స్థానాల్లో పోటీ చేస్తాం. 1983 NTR గారి స్ఫూర్తితో అన్ని స్థానాలు గెలుస్తాం. ఎన్నికల్లోగా ఐదు యాత్రలు చేస్తాము.
1. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర
2. గోదావరి నీటి యాత్ర
3. విశాఖ ఉక్కు ప్రజా హక్కు యాత్ర
4. వైజాగ్ రైలు జోన్ & డివిజన్ యాత్ర
5.ఉత్తరాంధ్ర రాష్ట్ర జైత్ర యాత్ర
మీ ఆశీస్సులు ఇవ్వండి!
జై ఉత్తరాంధ్ర! జై జై ఉత్తరాంధ్ర!!
మీ
మెట్ట రామారావు
కన్వీనర్
ఉత్తరాంధ్ర పార్టీ
9560583885
Comments
Post a Comment