జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra
పట్టభద్రుల MLC ఎన్నికల గురించి నిన్న శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర పార్టీ నాయకుల సమావేశంలో చర్చ జరిగింది. A meeting of UttarAndhra Party leaders took place yesterday to discuss the Graduate MLC election.
స్వతంత్ర అభ్యర్థులకు 1,2,3,4, n ఇచ్చి, పార్టీ అఫిలియేషన్ వున్న వారికి ఎటువంటి మద్దత్తు ఇవ్వరాదని ప్రాధమికంగా నిర్ణయించడమైనది. It has been decided in principle to support independent candidates and not to give any preference to contestants affiliated with existing political parties.
మొదటి, రెండు, మూడు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించబడును. To whom to give first, second, and third preference votes will be decided in the extended meeting of party leaders.
పార్టీ విస్తృత సమావేశం రేపు (2/3/2023) విశాఖపట్నంలో జరుగును. The extended Party meeting will take place tomorrow (2/3/2023) at Visakhapatnam.
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
Comments
Post a Comment