జై ఉత్తరాంధ్ర!
రాయలసీమ నేతలు ప్రజలను తీసుకునేవాళ్లగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలెప్పుడూ ఇచ్చేవారే. తీసుకునేవారు కాదు.
ఈ నాయకులు పరిపాలన మాని ప్రజా ధనాన్ని వాళ్ళ పేరుతో వున్న పథకాల ద్వారా వాళ్ళ జాగీర్లమ్మి ఇచ్చినట్లు పప్పు బెల్లాలు పంపిణీ చేసి వాళ్ళ ఫోటోలుకి అభిషేకాలు చేయించుకుంటున్నారు. స్థానిక నాయకులు ఆత్మభిమానం విడిచి తాబేదార్లగా పని చేస్తున్నారు.
మంచి పాలన ద్వారా పంటకి నీరు, రైతు పంటకి గిరాకీ, అర్హతకి తగ్గ పని, కష్టాల్లో వున్నవారికి సాయం, మొ. ఉత్తరాంధ్ర రాష్ట్రం ద్వారా సాకారం చేసుకుందాం. ఈ రాయలసీమ నేతల కపట ప్రేమని తిప్పికొడదాం.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment