జై ఉత్తరాంధ్ర!
భవనాలు మనవాళ్ళవి
ఉపాధ్యాయులు మనవాళ్ళు
విద్యార్థులు మనవాళ్ళు
ఫీజు కట్టే తల్లిదండ్రులు మనవాళ్ళు
మరి ఆదాయం, లాభాలు వాళ్ళవి! వీరు ఎవరికి చందాలు ఇస్తున్నారు?
ఉత్తరాంధ్రలో అద్దె భవనాలలో నడిచే అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు యాజమాన్యాన్ని స్థానికులతో కూడిన సొసైటీలకు అప్పజెప్పాలి. లేకపోతే అటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను బహిష్కరించవలసి వస్తుంది.
స్థానిక వస్తువులను మరియు సేవల వినియోగం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించండి.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment