జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
మన ఊహల్లో వున్న ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని సాకారం చేసుకోడానికి మన ప్రయాణం మొదలైంది. రాజకీయ పార్టీ నిర్మాణంతో పాటు అన్ని వర్గాల వారితో కూడిన బృందాల నిర్మాణం మొదలైంది. వందల్లో సామాన్యులు సహకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్నవారి, ఇతర రాష్ట్రాల్లో వున్న మరియు విదేశాల్లోని ఉత్తరాంధ్రవారి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.
ఉత్తరాంధ్ర చిత్రం
18- జిల్లాలు:- 1.టెక్కలి, 2. శ్రీకాకుళం, 3. పాలకొండ, 4. పార్వతీపురం, 5. విజయనగరం, 6. బొబ్బిలి, 7. భీమునిపట్నం, 8 .విశాఖపట్నం, 9. అనకాపల్లి, 10. నర్సీపట్నం, 11. అరకు, 12. రంపచోడవరం, 13. కాకినాడ 14. రాజమండ్రి, 15. అమలాపురం, 16. రామచంద్రపురం, 17. పెద్దాపురం, మరియు 18. అన్నవరం
వైశాల్యం 45 వేల చదరపు కిలోమీటర్లు
జనాభా రెండు కోట్ల నలబై లక్షలు
450 కిలోమీటర్ల తీరరేఖ
400 కిలోమీటర్లు 4/6 వరసల NH
30 లక్షల జనాభా కల విశాఖపట్నం రాజధాని.
ఒక మేజర్ పోర్ట్, రెండు ప్రైవేట్ పోర్టులు, మరెన్నో చిన్న పోర్టులు. రెండు విమానాశ్రయాలు
లక్ష కోట్ల వార్షిక బడ్జెట్.
53 మంది ఎమ్మెల్యేలు (విభజన చట్టం 2014 ప్రకారం 75 MLA లు ), 8 MP లు
రిజర్వేషన్ 49 శాతం నుండి తమిళనాడులా 69 శాతానికి పెంచుకునే అవకాశం.
మన నదులపై ఆనకట్టలు. గోదావరి నీటిపై 50 శాతం హక్కులు కేంద్ర ప్రభుత్వం ద్వారా కాపాడుకొనే అవకాశం.
మన ప్రాంత పార్టీలు నాయకులు టికెట్స్ ఇవ్వగలిగే అవకాశం.
1000 కోట్లతో కొత్త రాష్ట్ర కాపిటల్ భవనాలు వైజాగ్ లో తయారు.
తెలంగాణ లో రిజర్వేషన్ కోల్పోయిన ఉత్తరాంధ్ర కు చెందిన 26 కులాల ప్రజలు తిరిగి రావటానికి అన్ని రాయితీలు ఇచ్చుకోగలం.
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
Comments
Post a Comment