జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
2025 నాటికి ఉత్తరాంధ్ర రాష్ట్ర సాకారం అవుతుంది. UttarAndhra state will be formed by 2025.
ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం చేస్తున్నాము. We are building UttarAndhra Party.
ఉద్యోగ కల్పనకోసం ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని యువత నినదిస్తున్నారు. Youth want UttarAndhra state for providing jobs.
ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని వివిధ సామజిక వర్గ సంఘాలు కోరుతున్నాయి. Some Social Group Associations are demanding UttarAndhra State.
ఉత్తరాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా వైజాగ్ ని అతి తక్కువ ఖర్చుతో చెయ్యడం జరుగుతుంది. With limited expenditure Vizag can be made capital of UttarAndhra state.
అమరావతి కి అయ్యే ఖర్చుతో ఉత్తరాంధ్ర మొత్తాన్ని అభివృద్ధి చెయ్యొచ్చు. With the amount required to build Amaravati whole of UttarAndhra can be developed.
ఉత్తరాంధ్రకున్న 450 కిలోమీటర్ల తీరరేఖ చాలా దేశాలకు లేదు. Many countries do not have the 450 km sea coast of UttarAndhra.
గోదావరి నీటితో వ్యవసాయాభివృద్ధి, పర్వత/అటవీ ప్రాంతాల్లో పర్యాటకం, సముద్ర తీరంలో అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించే వివిధ ఆర్ధిక మండళ్ళ నిర్మాణం ఉత్తరాంధ్ర రాష్ట్రం ద్వారానే సాధ్యం. Development of agriculture with Godavari water, tourism development in hill and forest areas, and employment creation by having economic zones along sea coast are possible only with formation of UttarAndhra state.
ప్రియ ఉత్తరాంధ్ర మేధావులారా ప్రజలారా! Dear Intellectuals & Common people of UttarAndhra!
నిర్లిప్తత వదలి ఉత్తరాంధ్ర పార్టీ లో చేరండి, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. Leave your indifference and join UttarAndhra Party and be part of the development of UttarAndhra!
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
మెట్ట రామారావు Metta Rama Rao
వ్యవస్థపాక అధ్యక్షులు Founder President
ఉత్తరాంధ్ర పార్టీ UttarAndhra Party
Comments
Post a Comment