జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
రాయలసీమ పార్టీలు రాష్ట్ర ప్రజలను కులాలుగా విభజించి అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడిచారు. Rayalaseema Parties have undermined Ambedkar ideals by dividing people into different castes.
కులంకొక కార్పొరేషన్ పెట్టి కులరహిత సమాజ స్థాపనకి అడ్డు పడ్డారు. వారి పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టారే కానీ సామాన్య ప్రజలకు వాటివల్ల ఏమీ ఒరగలేదు. By creating separate corporations for each caste they prevented the emergence of a casteless society. They created posts for their party leaders but of no use to common people.
గత 8-9 సంవత్సరాల కాలంలో ఈ పార్టీల పబ్బం కోసం సమాజాన్ని విభజించారు. నిధులు అంతంత మాత్రమే కేటాయించి సామాన్య ప్రజలను మభ్యపెట్టారు. For the last 8-9 years, these parties have divided society for their benefit. They misled people by allocating paltry funds.
కొంతమంది వారి పార్టీ వారికి పదవులు కట్టబెట్టి సామజిక న్యాయమని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. By giving some positions to their party leaders these parties claim that they have done social justice.
సామజిక న్యాయం ఎలావుంటుందో ఉత్తరాంధ్ర పార్టీ చూపిస్తుంది. రాజకీయ అధికారం, ఆర్ధిక స్వావలంబాన, ప్రాంతాల అభివృద్ధి, సమాజ గౌరవం అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే సమ న్యాయం చేసినట్టు. UttarAndhra Party will show what is social justice. Reaching political power, economic independence, regional development and social respect for people is social justice.
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
మెట్ట రామారావు Metta Rama Rao
వ్యవస్థపాక అధ్యక్షులు Founder President
ఉత్తరాంధ్ర పార్టీ UttarAndhra Party
Comments
Post a Comment