జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్రలో చెరువులు వ్యవసాయానికి ఆయువు. దురదృష్టం ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ చెరువులు ఆక్రమణ గురి అవుతున్నాయి.
దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం. అధికారులు చూసి చూడనట్లు ఉండటానికి కారణం కబ్జాదార్లకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు. ప్రభుత్వం తలచుకుంటే ఆక్రమణలు తొలగింపు కష్టం కాదు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడానికి కారణం వారి వారి పార్టీ నాయకులకు నష్టం కలగకుండా ఉండటానికే.
నదులపై ఆనకట్టలు లేవు. చెరువులు అన్యాక్రాంతం. ఫలితంగా వ్యవసాయం కుదేలు. వలసలు పెరిగాయి. ఉత్తరాంధ్ర భూములు పరాయి వారు కారు చవకగా కొట్టేసారు.
ఉత్తరాంధ్ర దుస్థితికి మూల కారణమైన పాలకులను గద్దె దించాలి. రాయలసీమ నాయకత్వంలోని పార్టీలను ఉత్తరాంధ్ర నుండి తరిమేస్తే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదు.
తరిమే కార్యక్రమం ఉత్తరాంధ్ర పార్టీ మొదలెట్టింది. మీరంతా ఇతోధికంగా సాయం చెయ్యండి.
జై ఉత్తరాంధ్ర! జై జై ఉత్తరాంధ్ర!!
Jai UttarAndhra!
Ponds and lakes are very important for agriculture in UttarAndhra. Unfortunately, these lakes are encroched upon since few decades.
Negligence of Government of Andhra Pradesh is the main reason. Government officials turn blind eye as these encroachers have the blessings of local political leaders. Governments can clear them in no time , but they would not as it affects the leaders of these parties.
There are no dams on UttarAndhra rivers. The lakes are encroached upon. It resulted in agricultural distress causing people to migrate. And the non locals have cornered farm lands of these migrants cheply.
Rulers responsible for this poor state of affairs need to be unseated. UttarAndhra will not develop unless political parties under Rayalaseema leadership are driven out of UttarAndhra.
UttarAndhra Party has undertaken it. You are requested to pitch in.
Jai UttarAndhra! Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment