UttarAndhra region had flourishing trade with Southeast Asia through Kalingapatnam port for centuries
జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
ఆగ్నేయాసియాకి కళింగపట్నం ఓడరేవు ద్వారా శతాబ్దాలు వాణిజ్యం నడిపిన ఉత్తరాంధ్ర ఈ రోజు ఉత్పత్తి రంగంలో వెనుకబడింది. UttarAndhra region that had flourishing trade with Southeast Asia through Kalingapatnam port for centuries, is now a laggard in production.
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సిరులు వెలిసిన నేల నుండి పని కోసం వలసలు పోతున్నారు. Due to negligence of governments people from this once rich land migrate to other places in search of work.
మన పూర్వ వైభవం రావాలంటే ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన జరగాలి. We should work to form UttarAndhra state to restore glory of yesteryears.
జై జై ఉత్తరాంధ్ర! Jai Jai UttarAndhra!!
Comments
Post a Comment