Skip to main content

Posts

Showing posts from May, 2023

Nandamuri Taraka Rama Rao aka #NTR was born on this day, a hundred years back

Nandamuri Taraka Rama Rao aka #NTR was born on this day, a hundred years back. A film star, politician, and hard-working person. While the martyrdom of Tanguturi Prakasam got Telugu people a separate state, the spirited political fight of NTR got Telugu the much-needed #identity at the national level. His government decentralized administration and worked for the welfare of the poor and women. Telugu people are proud of #NTR.  His political party was deviously usurped and its cherished ideals were given a go. Usurpers claim his political legacy to continue the family hold on AP polity by creating a new class of political feudal which NTR decimated in 1983. #UttarAndhraParty draws inspiration from the political action of #NTR to get development to UttarAndhra and recognition to its people. Shradhanjali to NTR! Jai UttarAndhra!! Jai Bharat!!!

ప్రెస్ నోట్/19.5.2023: పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు సమయాత్తం ,నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు.

ప్రెస్ నోట్/19.5.2023 జై ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర పార్టీ  ఆవశ్యకత గురించిన కరపత్రం,  ఉత్తరాంధ్ర పార్టీ అభివృద్ధి మరియు పాలనా విధాన ముసాయిదా పత్రం జత చేయబద్దాయి. ఉత్తరాంధ్ర పార్టీ ప్రత్యేక రాష్ట్రం సాధన దిశగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పాత నాలుగు జిల్లాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు మరియు 8 పార్లమెంట్ స్థానాలకు 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు  సమయాత్తం జరుగుతుంది. నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు. 1. ఉత్తరాంధ్ర పై శీతకన్ను:  ఉత్తరాంధ్ర ప్రాంతానికి వివిధ శాఖల ద్వారా రావలసిన నిధులు రాలేదు. రోడ్లు, ఆరోగ్య వసతులు అధ్వాన్నం. ఈ ప్రాంతంలో వున్న నదులపై ఆనకట్టలు కట్టడంలో నిర్లక్ష్యం చేశారు. మిగతా ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టలు కట్టడం, భారీగా నిధులు కేటాయింపు జరిగాయి. ఉత్తరాంధ్ర లో నీరు లేక వ్యవసాయం దెబ్బ తిన్నది. రైతులు పొట్టపోషణ కోసం కూలీలుగా మారారు. వలసలు వెళ్లారు. వారి భూములు అన్యాక్రాంత మయినాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తరాంధ్ర రాష్ట్రమే శరణ్యం. 2. నీటి ప్రాజెక్టలపై అశ్రద్ధ : 2009 లో మొదలెట్టిన ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి ప్రా...

UttarAndhra Party Policy Document on development and governance

ఉత్తరాంధ్ర పార్టీ విధానపత్రం (ముసాయిదా ) జై  ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర పార్టీ ప్రధాన లక్ష్యం ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన. రాష్ట్రం సాధన ద్వారా ఉత్తరాంధ్ర లో వున్న వనరులని సద్వినియోగం చేసి వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ప్రగతి మార్గంలో నడిపించగలం. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం మనం అవలంబించే విధానాలు. 1.ఉత్తరాంధ్ర అభివృద్ధి నమూనా ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని మూడు జోన్లగా విభజన. సముద్ర తీరం - బ్లూ ఎకానమీ - మత్స్య సంపద, విహార/పర్యాటక రంగం, సముద్ర యానం, సినిమా పరిశ్రమ, మొ. పర్వత /అటవీ ప్రాంతం - గ్రీన్ ఎకానమీ - పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వ్యవసాయ రంగం, విహార/పర్యాటక రంగం, సినిమా పరిశ్రమ, విద్యాలయాలు, వైద్య రంగం, సేవా రంగం, మొ. మైదాన ప్రాంతం - రెడ్ ఎకానమీ - వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, సేవా రంగం, రవాణా రంగం, మొ. 2. పరిపాలనా విధానం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వుండేటట్లు వ్యవస్థను పునర్నిర్మాణం చేయబడును. a) అన్ని పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా పునరవ్యవస్తీకరణ. మండల తసీల్దార్లు నేరుగా జిల్లా కలెక్టరుకు రిపోర్ట్ చేస్తారు.  b) వ్యవసాయ భూమికి సంబందించిన అన్ని లావాదేవీలు మండల తాసిల్దార్ కార్యాలయంలో...