జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!
ఉత్తరాంధ్ర రాష్ట్రం నిజమయ్యే రోజు దగ్గర్లో వుంది! అనుమాన పక్షులకి గత చరిత్ర సాక్ష్యం. ఇప్పటి ఆంధ్ర కోస్తా ప్రాంతమంతా ఒకప్పటి కళింగ సామ్రాజ్యం UttarAndhra state will be a reality soon! For those Doubting Thomases, history is a proof. Entire present day coastal AP was part of Kalinga empire.
ఆంధ్రప్రదేశ్ అన్నది బ్రిటీష్ పాలన తదుపరి భావన. దాని నుండి తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా వ్యవసాయ, పారిశ్రామిక, మరియు సేవల రంగాల్లో రాణిస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రవారు రాయలసీమ నాయకత్వ కబందహస్తాల నుండి బయటపడి తమ భవిష్యత్తును నిర్మించుకునే సమయం వచ్చింది. AP is a post British concept. From this, Telangana parted ways as a new state and doing well in agriculture, industry and services. It is time for UttarAndhra people to charter a new course getting rid off the hegemony of Rayalaseema leadership.
జైజై ఉత్తరాంధ్ర!! Jai jai UttarAndhra!!
Comments
Post a Comment