Skip to main content

Posts

ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధనద్వారా 75 శాసనసభ స్థానాలు వస్తాయి

జై ఉత్తరాంధ్ర! అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని 294 శాసనసభ స్థానాల్లో ఉత్తరాంధ్రకి 58 స్థానాలుండేవి. అవి తూర్పుగోదావరిలో 23, విశాఖపట్నంలో 13, విజయనగరంలో 10 మరియు శ్రీకాకుళంలో 12. ఇప్పుడు అదే నాలుగు జిల్లాల్లో 53 శాసనసభ స్థానాలున్నాయి. తూర్పుగోదావరిలో 19, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 9 మరియు శ్రీకాకుళంలో 10. విశాఖపట్నం జిల్లాకి రెండు శాసనసభ స్థానాలు పెరిగితే ఇద్దరు MLA లు ఒక MP గత రెండు దశాబ్దాలుగా స్థానికేతరులే! కొన్ని దశాబ్దాలగా ఉత్తరాంధ్ర రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొల్లగొట్టారు. అన్నింటి కంటే ఎక్కువగా నష్టపోయింది తూర్పుగోదావరి జిల్లా. నాలుగు శాసనసభ స్థానాలను పోగొట్టుకొంది. తరువాత శ్రీకాకుళం మరియు విజయనగరం ప్రాధాన్యతని  కోల్పోయాయి. ఉత్తరాంధ్రకి ఎవరు అన్యాయం చేశారు? ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ మరియు తెలుగు దేశం పార్టీలా? రాయలసీమ నాయకులా? దద్దమ్మల్లాంటి ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులా? కిమ్మనుకొని అడగకుండా వున్న ప్రజలా? లేకా అందరూ భాగస్వామ్యూలా? ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధనద్వారా 75 శాసనసభ స్థానాలు వస్తాయి. ఉత్తరాంధ్రలో ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుంది. జైజై ఉత్తరాంధ్ర!!

UttarAndhra Party will win all 53 MLA and 8 MP seats in 2024 General Elections.

Jai UttarAndhra! UttarAndhra Party will win all 53 MLA and 8 MP seats in 2024 General Elections. We will surpass the NTR feat of 1983. He won landslide based on "Telugu Pride" agaist strong Indiara Gandhi's party. We have UttarAndhra existence issue. Our job is simpler than that of NTR in 1982/83. He contested 294 seats then, and we now contest in 53  seats only. He then had to tour all four regions. Now we have to tour only one region. Those days news paper reached fewer people. Now every person has news on cell phone and it reaches in no time. Now every person is a journalist. UttarAndhra Party is led by dedicated people. Now people have started supporting such leaders. Punjab election results have shown that money cannot decide elections. Fiercely independent people of UttarAndhra would not bow to money power. So get ready to seize power through ballot to govern UttarAndhra ourselves. Jai Jai UttarAndhra!!

2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పార్టీ విజయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి

ఉత్తరాంధ్ర రాష్ట్రం అన్న చర్చాంశం నుండి ఉత్తరాంధ్ర పార్టీ ఎన్నికలు ఎలా గెలుస్తుంది అన్నది చర్చాంశం ఇప్పుడు. ఇంత తక్కువ సమయంలో 53 MLA మరియు 8 MP స్థానాలను ఎలా గెలుస్తుంది అన్నది ప్రశ్న? ఇంకా మరి కొన్ని ప్రశ్నలు : * ఈయనేమీ NTR కాదు కదా, 9 నెలల్లో గెలవటానికి! * ఆయనకి ప్రచారం చేసినట్టు ఈయనకి ప్రచారం చేసే పత్రికేది? * 2023/24 లో గెలవడం 1982/83 అంత సులువు కాదు. ధన ప్రభావం అంటున్నారు? సమర్ధించే వారి సమాధానాలు : * అప్పుడు NTR 294 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు 53 స్థానాల్లోనే చేస్తున్నారు. మన పని 18% మాత్రమే. అప్పుడు నాలుగు ప్రాంతాల్లో తిరిగారు. ఇప్పుడు ఒక్క ప్రాంతమే. అంటే తిరగాల్సింది 25% మాత్రమే. * అప్పుడు పత్రిక కొద్ది మందికే చేరేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో ఎలక్ట్రానిక్ పత్రిక వుంది. క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి వ్యక్తి ఒక పాత్రికేయుడిప్పుడు. * NTR ది అపూర్వ వ్యక్తిత్వం. మరి ఉత్తరాంధ్ర పార్టీ నాయకత్వం వహించే వ్యక్తి లాంటి వారు ఇటీవలి కాలంలో రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం సాధించారు. కాలం కొత్తతరహా నాయకత్వం కోరుతుంది. * ధన ప్రవాహానికి తలవంచని పంజాబ్ ఓటర్లు దేశానికీ ఇప్పుడు ద...

Looking for Central Office Space in Vizag

Friends, Jai UttarAndhra! UttarAndhra State idea has caught up with the imagination of our people, esp the middle class and intellectuals in the last 14-15 months (since March 2022) UttarAndhra Party is tested in lab for the past 6 months (since mid November 2022) Now We are getting ready for field trials in next three months to test the battle readiness by 1/10/2023. Vizianagaram, the "vidyalanagaram" will house UttarAndhra Party Registered Office. We are scouting for UttarAndhra Party Central Office in Visakhapatnam.  3000-4000sft,  independent Building on 40" Road needed for 2-3 years lease on fair market rent. Preferred Localities : Maddilapalem, MVP Colony PM Palem, Arilova Sagar Nagar, Endada, Madhurawada Pl share the post on your wall. Also connect us with building owners, if any direct. Thanks. Jai  Jai UttarAndhra!!

మనకెందుకీ రాయలసీమ నేతలు?

జై ఉత్తరాంధ్ర! మనకెందుకీ రాయలసీమ నేతలు? గోదావరి నీరు మనకివ్వకుండా పట్టిసీమ ద్వారా వాళ్ళ ప్రాంతానికి పట్టికెళ్లిన CBN ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు. ఆంధ్ర రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పుడు కర్నూల్ నుండి అతి పెద్ద నగరం హైదరాబాద్ ని రాజధాని చేశాము. 2014 లో విడిపోయినప్పుడు పెద్ద నగరమైన విశాఖపట్నంని విస్మరించి మనకి అన్యాయం చేశారు. ఇప్పటి ప్రభుత్వం కూడా రాయలసీమ మీద వున్న శ్రద్దలో 10% కూడా మన మీద లేదు. వైస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు మంజూరు చెయ్యకుండా రైతుల మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు. శ్రీకాకుళం -ఆమదాలవలస రోడ్ దీన పరిస్థితికి  ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతకి  శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించక స్థానిక సంస్థల నిర్వీర్యం చెయ్యడంలో  వంశధార మీద ప్రాజెక్టుల జాప్యంకు  ఆగని వలస కూలీల పరంపరకి  విశాఖపట్నం కి గోదావరి నీటిని త్రాగు నీరుగా అందివ్వడంలో వైఫల్యంకి  ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి మరియు వైద్య సదుపాయాల లేమికి  ఉత్తరాంధ్ర  ప్రాతినిధ్యాన్ని కైవసం చేసుకోవడంలో మరియు జిల్లాల విభజనలో ఇచ్చాపురం ప్రజలకు జరిగిన అన...

Our land was never dominated

జై ఉత్తరాంధ్ర! మన ప్రాంతం ఎవరికీ తల వంచనిది. యుద్దానికి వచ్చిన అశోకుడి కళ్ళు తెరిపించి ప్రపంచానికి బౌద్దాన్ని ఇచ్చిన నేల ఈరోజు కల్లబొల్లి కబుర్లు చెప్పే రాయలసీమ నాయకుల ప్రభావంలో వుండటం దురదృష్టం. ప్రపంచానికి వస్తువులు ఎగుమతి చేసిన నేల ఈ రోజు కూలీలను పంపుతుంది. ఇలాంటి పరిస్థితులకు కారణమైన, ఇప్పటివరకు మన ప్రతినిధులమని చలామణి అవుతున్న ఉత్తరాంధ్ర నాయకులని రాబోయే ఎన్నికల్లో ఓడించి ఉత్తరాంధ్ర ఖ్యాతిని నిలబెట్టే కొత్త నాయకత్వానికి ప్రోత్సాహించాలి. జై జై ఉత్తరాంధ్ర!! Jai UttarAndhra! Our land was never dominated. Ashoka invaded our land only to realise his folly and thus spread Budhism worldwide. Unfortunate that this land is under the spell of glib talking Rayalaseema leaders. The land that had supplied goods to the world is supplying migrant labour today. Leadership that will defeat the leaders of the region responsible for this state of affairs in the forthcoming elections needs encouragement of people to restore the greatness of the land. Jai Jai UttarAndhra!!

Our journey has begun to realize the state of UttarAndhra.

Jai UttarAndhra! Our journey has begun to realize the state of UttarAndhra. Formation of Teams comprising all sections of people began with the formation of UttarAndhra Party. Ordinary people are cooperating in the hundreds. We are moving forward with the cooperation of people residing in UttarAndhra,  other states and abroad. UttarAndhra state will comprise of 18 Districts:- 1.Tekkali, 2. Srikakulam, 3. Palakonda, 4. Parvathipuram, 5. Vizianagaram, 6. Bobbili, 7. Bhimunipatnam, 8 .Visakhapatnam, 9. Anakapalli, 10. Narsipatnam, 11. Araku,  12. Rampachodavaram, 13. Kakinada 14. Rajahmundry 15. Amalapuram, 16. Ramachandrapuram, 17. Peddapuram, and 18. Annavaram UttarAndhra will have an area of 45000 square kilometers and population of Two crores forty lakh. 450 km coastline 400 km 4/6 lane NH Visakhapatnam, a city with 3 million population as the capital of UttarAndhra. A major port, two private ports, and more small ports. Two airports  Annual budget of one lakh crore rupp...