Skip to main content

Posts

Nandamuri Taraka Rama Rao aka #NTR was born on this day, a hundred years back

Nandamuri Taraka Rama Rao aka #NTR was born on this day, a hundred years back. A film star, politician, and hard-working person. While the martyrdom of Tanguturi Prakasam got Telugu people a separate state, the spirited political fight of NTR got Telugu the much-needed #identity at the national level. His government decentralized administration and worked for the welfare of the poor and women. Telugu people are proud of #NTR.  His political party was deviously usurped and its cherished ideals were given a go. Usurpers claim his political legacy to continue the family hold on AP polity by creating a new class of political feudal which NTR decimated in 1983. #UttarAndhraParty draws inspiration from the political action of #NTR to get development to UttarAndhra and recognition to its people. Shradhanjali to NTR! Jai UttarAndhra!! Jai Bharat!!!

ప్రెస్ నోట్/19.5.2023: పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు సమయాత్తం ,నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు.

ప్రెస్ నోట్/19.5.2023 జై ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర పార్టీ  ఆవశ్యకత గురించిన కరపత్రం,  ఉత్తరాంధ్ర పార్టీ అభివృద్ధి మరియు పాలనా విధాన ముసాయిదా పత్రం జత చేయబద్దాయి. ఉత్తరాంధ్ర పార్టీ ప్రత్యేక రాష్ట్రం సాధన దిశగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పాత నాలుగు జిల్లాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు మరియు 8 పార్లమెంట్ స్థానాలకు 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు  సమయాత్తం జరుగుతుంది. నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు. 1. ఉత్తరాంధ్ర పై శీతకన్ను:  ఉత్తరాంధ్ర ప్రాంతానికి వివిధ శాఖల ద్వారా రావలసిన నిధులు రాలేదు. రోడ్లు, ఆరోగ్య వసతులు అధ్వాన్నం. ఈ ప్రాంతంలో వున్న నదులపై ఆనకట్టలు కట్టడంలో నిర్లక్ష్యం చేశారు. మిగతా ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టలు కట్టడం, భారీగా నిధులు కేటాయింపు జరిగాయి. ఉత్తరాంధ్ర లో నీరు లేక వ్యవసాయం దెబ్బ తిన్నది. రైతులు పొట్టపోషణ కోసం కూలీలుగా మారారు. వలసలు వెళ్లారు. వారి భూములు అన్యాక్రాంత మయినాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తరాంధ్ర రాష్ట్రమే శరణ్యం. 2. నీటి ప్రాజెక్టలపై అశ్రద్ధ : 2009 లో మొదలెట్టిన ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి ప్రా...

UttarAndhra Party Policy Document on development and governance

ఉత్తరాంధ్ర పార్టీ విధానపత్రం (ముసాయిదా ) జై  ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర పార్టీ ప్రధాన లక్ష్యం ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన. రాష్ట్రం సాధన ద్వారా ఉత్తరాంధ్ర లో వున్న వనరులని సద్వినియోగం చేసి వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ప్రగతి మార్గంలో నడిపించగలం. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం మనం అవలంబించే విధానాలు. 1.ఉత్తరాంధ్ర అభివృద్ధి నమూనా ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని మూడు జోన్లగా విభజన. సముద్ర తీరం - బ్లూ ఎకానమీ - మత్స్య సంపద, విహార/పర్యాటక రంగం, సముద్ర యానం, సినిమా పరిశ్రమ, మొ. పర్వత /అటవీ ప్రాంతం - గ్రీన్ ఎకానమీ - పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వ్యవసాయ రంగం, విహార/పర్యాటక రంగం, సినిమా పరిశ్రమ, విద్యాలయాలు, వైద్య రంగం, సేవా రంగం, మొ. మైదాన ప్రాంతం - రెడ్ ఎకానమీ - వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, సేవా రంగం, రవాణా రంగం, మొ. 2. పరిపాలనా విధానం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వుండేటట్లు వ్యవస్థను పునర్నిర్మాణం చేయబడును. a) అన్ని పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా పునరవ్యవస్తీకరణ. మండల తసీల్దార్లు నేరుగా జిల్లా కలెక్టరుకు రిపోర్ట్ చేస్తారు.  b) వ్యవసాయ భూమికి సంబందించిన అన్ని లావాదేవీలు మండల తాసిల్దార్ కార్యాలయంలో...

అంతకి ముందు నాయకుడికి పంపినట్లు 2024 లో ఇంటికి పంపాలిగా, ఇతగాడిని!!

జై ఉత్తరాంధ్ర!. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నాయకుడు పదవి కోసం, అమరావతి రాజధాని అన్నారు. 33000 ఎకరాలన్నారు. పతి యేటా జాబ్ మేళా అన్నారు. మెగా DSC అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. పదవి వచ్చాక మూడు రాజధానులని .. ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదు. జాబులు లేవు. ప్రత్యేక హోదా లేదు. చేసిందంతా ప్రభత్వ పథకాలకి ఆళ్ల నాన్న పేరు ఈయన పేరు తప్ప! అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, మరి 😂 మరి అంతకి ముందు నాయకుడికి పంపినట్లు 2024 లో ఇంటికి పంపాలిగా, ఇతగాడిని!! జై జై ఉత్తరాంధ్ర!!

BRS పార్టీ ఎన్నికల ముందే 26 కులాలని బీసీ జాబితా లో చేర్చేటట్లు ఒత్తిడి తెద్దాం

జై ఉత్తరాంధ్ర! 26 ఉత్తరాంధ్ర కులాలను తిరిగి BC జాబితాలో చేర్చమని యిప్పటి వరకు న్యాయ పోరాటం చేశారు. కొంత ఫలితం వచ్చింది. కానీ ప్రభుత్వం న్యాయం చేసేటట్లు లేదు. 2018 ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఒట్టి చెయ్యి చూపించారు. 2023 ఎన్నికల ముందు కూడా కల్ల బొల్లి కబుర్లు చెబుతారు. ఉత్తరాంధ్ర కులాల హక్కుల పరి రక్షణ రాజకీయ మార్గం ద్వారానే సాధ్యం. TDP గానీ YCP గానీ తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యలేదు. స్థానికంగా పోటీ చేసే పార్టీలు తెలంగాణ బీసీలను దూరం చేసుకోలేరు. హైదరాబాద్ మరియు తెలంగాణాలో వున్న ఉత్తరాంధ్ర ప్రజలు  రాజకీయ శక్తిగా ఎదగడానికి ఉత్తరాంధ్ర పార్టీ కృషి చేస్తుంది. BRS పార్టీ ఎన్నికల ముందే 26 కులాలని బీసీ జాబితా లో చేర్చేటట్లు ఒత్తిడి తెద్దాం. జై ఉత్తరాంధ్ర

UttarAndhra region had flourishing trade with Southeast Asia through Kalingapatnam port for centuries

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఆగ్నేయాసియాకి కళింగపట్నం ఓడరేవు ద్వారా శతాబ్దాలు వాణిజ్యం నడిపిన ఉత్తరాంధ్ర ఈ రోజు ఉత్పత్తి రంగంలో వెనుకబడింది. UttarAndhra region that had flourishing trade with Southeast Asia through Kalingapatnam port for centuries, is now a laggard in production. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సిరులు వెలిసిన నేల నుండి పని కోసం  వలసలు పోతున్నారు. Due to negligence of governments people from this once rich land migrate to other places in search of work. మన పూర్వ  వైభవం రావాలంటే ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన జరగాలి. We should work to form UttarAndhra state to restore glory of yesteryears. జై జై ఉత్తరాంధ్ర! Jai Jai UttarAndhra!!

Requesting all members to please follow UttarAndhra Party on all Social Media platforms.

Jai UttarAndhra! Requesting all members to please follow UttarAndhra Party on all Social Media platforms.  *Instagram*  https://instagram.com/uttarandhra.party?igshid=OTJhZDVkZWE=  *Twitter*  Take a look at UttarAndhra Party (@Jai_Uttarandhra): https://twitter.com/Jai_Uttarandhra?t=4PzMEdxVqPf0xGKDbMCEGA&s=08 Also ,please register yourself on *PARTY WEBSITE* 👇🏼 http://uttarandhraparty.com/ Jai UttarAndhra!