Skip to main content

Posts

Showing posts from June, 2023

UttarAndhra Party will win all 53 MLA and 8 MP seats in 2024 General Elections.

Jai UttarAndhra! UttarAndhra Party will win all 53 MLA and 8 MP seats in 2024 General Elections. We will surpass the NTR feat of 1983. He won landslide based on "Telugu Pride" agaist strong Indiara Gandhi's party. We have UttarAndhra existence issue. Our job is simpler than that of NTR in 1982/83. He contested 294 seats then, and we now contest in 53  seats only. He then had to tour all four regions. Now we have to tour only one region. Those days news paper reached fewer people. Now every person has news on cell phone and it reaches in no time. Now every person is a journalist. UttarAndhra Party is led by dedicated people. Now people have started supporting such leaders. Punjab election results have shown that money cannot decide elections. Fiercely independent people of UttarAndhra would not bow to money power. So get ready to seize power through ballot to govern UttarAndhra ourselves. Jai Jai UttarAndhra!!

2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పార్టీ విజయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి

ఉత్తరాంధ్ర రాష్ట్రం అన్న చర్చాంశం నుండి ఉత్తరాంధ్ర పార్టీ ఎన్నికలు ఎలా గెలుస్తుంది అన్నది చర్చాంశం ఇప్పుడు. ఇంత తక్కువ సమయంలో 53 MLA మరియు 8 MP స్థానాలను ఎలా గెలుస్తుంది అన్నది ప్రశ్న? ఇంకా మరి కొన్ని ప్రశ్నలు : * ఈయనేమీ NTR కాదు కదా, 9 నెలల్లో గెలవటానికి! * ఆయనకి ప్రచారం చేసినట్టు ఈయనకి ప్రచారం చేసే పత్రికేది? * 2023/24 లో గెలవడం 1982/83 అంత సులువు కాదు. ధన ప్రభావం అంటున్నారు? సమర్ధించే వారి సమాధానాలు : * అప్పుడు NTR 294 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు 53 స్థానాల్లోనే చేస్తున్నారు. మన పని 18% మాత్రమే. అప్పుడు నాలుగు ప్రాంతాల్లో తిరిగారు. ఇప్పుడు ఒక్క ప్రాంతమే. అంటే తిరగాల్సింది 25% మాత్రమే. * అప్పుడు పత్రిక కొద్ది మందికే చేరేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో ఎలక్ట్రానిక్ పత్రిక వుంది. క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి వ్యక్తి ఒక పాత్రికేయుడిప్పుడు. * NTR ది అపూర్వ వ్యక్తిత్వం. మరి ఉత్తరాంధ్ర పార్టీ నాయకత్వం వహించే వ్యక్తి లాంటి వారు ఇటీవలి కాలంలో రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం సాధించారు. కాలం కొత్తతరహా నాయకత్వం కోరుతుంది. * ధన ప్రవాహానికి తలవంచని పంజాబ్ ఓటర్లు దేశానికీ ఇప్పుడు ద...

Looking for Central Office Space in Vizag

Friends, Jai UttarAndhra! UttarAndhra State idea has caught up with the imagination of our people, esp the middle class and intellectuals in the last 14-15 months (since March 2022) UttarAndhra Party is tested in lab for the past 6 months (since mid November 2022) Now We are getting ready for field trials in next three months to test the battle readiness by 1/10/2023. Vizianagaram, the "vidyalanagaram" will house UttarAndhra Party Registered Office. We are scouting for UttarAndhra Party Central Office in Visakhapatnam.  3000-4000sft,  independent Building on 40" Road needed for 2-3 years lease on fair market rent. Preferred Localities : Maddilapalem, MVP Colony PM Palem, Arilova Sagar Nagar, Endada, Madhurawada Pl share the post on your wall. Also connect us with building owners, if any direct. Thanks. Jai  Jai UttarAndhra!!

మనకెందుకీ రాయలసీమ నేతలు?

జై ఉత్తరాంధ్ర! మనకెందుకీ రాయలసీమ నేతలు? గోదావరి నీరు మనకివ్వకుండా పట్టిసీమ ద్వారా వాళ్ళ ప్రాంతానికి పట్టికెళ్లిన CBN ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు. ఆంధ్ర రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పుడు కర్నూల్ నుండి అతి పెద్ద నగరం హైదరాబాద్ ని రాజధాని చేశాము. 2014 లో విడిపోయినప్పుడు పెద్ద నగరమైన విశాఖపట్నంని విస్మరించి మనకి అన్యాయం చేశారు. ఇప్పటి ప్రభుత్వం కూడా రాయలసీమ మీద వున్న శ్రద్దలో 10% కూడా మన మీద లేదు. వైస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు మంజూరు చెయ్యకుండా రైతుల మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు. శ్రీకాకుళం -ఆమదాలవలస రోడ్ దీన పరిస్థితికి  ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతకి  శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించక స్థానిక సంస్థల నిర్వీర్యం చెయ్యడంలో  వంశధార మీద ప్రాజెక్టుల జాప్యంకు  ఆగని వలస కూలీల పరంపరకి  విశాఖపట్నం కి గోదావరి నీటిని త్రాగు నీరుగా అందివ్వడంలో వైఫల్యంకి  ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి మరియు వైద్య సదుపాయాల లేమికి  ఉత్తరాంధ్ర  ప్రాతినిధ్యాన్ని కైవసం చేసుకోవడంలో మరియు జిల్లాల విభజనలో ఇచ్చాపురం ప్రజలకు జరిగిన అన...

Our land was never dominated

జై ఉత్తరాంధ్ర! మన ప్రాంతం ఎవరికీ తల వంచనిది. యుద్దానికి వచ్చిన అశోకుడి కళ్ళు తెరిపించి ప్రపంచానికి బౌద్దాన్ని ఇచ్చిన నేల ఈరోజు కల్లబొల్లి కబుర్లు చెప్పే రాయలసీమ నాయకుల ప్రభావంలో వుండటం దురదృష్టం. ప్రపంచానికి వస్తువులు ఎగుమతి చేసిన నేల ఈ రోజు కూలీలను పంపుతుంది. ఇలాంటి పరిస్థితులకు కారణమైన, ఇప్పటివరకు మన ప్రతినిధులమని చలామణి అవుతున్న ఉత్తరాంధ్ర నాయకులని రాబోయే ఎన్నికల్లో ఓడించి ఉత్తరాంధ్ర ఖ్యాతిని నిలబెట్టే కొత్త నాయకత్వానికి ప్రోత్సాహించాలి. జై జై ఉత్తరాంధ్ర!! Jai UttarAndhra! Our land was never dominated. Ashoka invaded our land only to realise his folly and thus spread Budhism worldwide. Unfortunate that this land is under the spell of glib talking Rayalaseema leaders. The land that had supplied goods to the world is supplying migrant labour today. Leadership that will defeat the leaders of the region responsible for this state of affairs in the forthcoming elections needs encouragement of people to restore the greatness of the land. Jai Jai UttarAndhra!!

Our journey has begun to realize the state of UttarAndhra.

Jai UttarAndhra! Our journey has begun to realize the state of UttarAndhra. Formation of Teams comprising all sections of people began with the formation of UttarAndhra Party. Ordinary people are cooperating in the hundreds. We are moving forward with the cooperation of people residing in UttarAndhra,  other states and abroad. UttarAndhra state will comprise of 18 Districts:- 1.Tekkali, 2. Srikakulam, 3. Palakonda, 4. Parvathipuram, 5. Vizianagaram, 6. Bobbili, 7. Bhimunipatnam, 8 .Visakhapatnam, 9. Anakapalli, 10. Narsipatnam, 11. Araku,  12. Rampachodavaram, 13. Kakinada 14. Rajahmundry 15. Amalapuram, 16. Ramachandrapuram, 17. Peddapuram, and 18. Annavaram UttarAndhra will have an area of 45000 square kilometers and population of Two crores forty lakh. 450 km coastline 400 km 4/6 lane NH Visakhapatnam, a city with 3 million population as the capital of UttarAndhra. A major port, two private ports, and more small ports. Two airports  Annual budget of one lakh crore rupp...

మన ఊహల్లో వున్న ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని సాకారం చేసుకోడానికి మన ప్రయాణం మొదలైంది

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! మన ఊహల్లో వున్న ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని సాకారం చేసుకోడానికి మన  ప్రయాణం మొదలైంది. రాజకీయ పార్టీ నిర్మాణంతో పాటు అన్ని వర్గాల వారితో కూడిన  బృందాల నిర్మాణం మొదలైంది. వందల్లో సామాన్యులు సహకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్నవారి, ఇతర రాష్ట్రాల్లో వున్న మరియు విదేశాల్లోని ఉత్తరాంధ్రవారి సహకారంతో  ముందుకు వెళ్తున్నాం. ఉత్తరాంధ్ర చిత్రం 18- జిల్లాలు:- 1.టెక్కలి, 2. శ్రీకాకుళం, 3. పాలకొండ, 4. పార్వతీపురం, 5. విజయనగరం, 6. బొబ్బిలి, 7. భీమునిపట్నం, 8 .విశాఖపట్నం, 9. అనకాపల్లి, 10. నర్సీపట్నం, 11. అరకు, 12. రంపచోడవరం, 13. కాకినాడ 14. రాజమండ్రి, 15. అమలాపురం, 16. రామచంద్రపురం, 17. పెద్దాపురం, మరియు 18. అన్నవరం  వైశాల్యం 45  వేల చదరపు కిలోమీటర్లు జనాభా  రెండు కోట్ల నలబై లక్షలు 450 కిలోమీటర్ల  తీరరేఖ 400 కిలోమీటర్లు 4/6 వరసల NH 30 లక్షల జనాభా కల  విశాఖపట్నం రాజధాని. ఒక  మేజర్ పోర్ట్, రెండు ప్రైవేట్ పోర్టులు, మరెన్నో చిన్న పోర్టులు. రెండు విమానాశ్రయాలు  లక్ష కోట్ల వార్షిక బడ్జెట్. 53 మంది ఎమ్మెల్యేలు (విభజన చట్టం ...

ఉత్తరాంధ్ర రాష్ట్రం నిజమయ్యే రోజు దగ్గర్లో వుంది!

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఉత్తరాంధ్ర రాష్ట్రం నిజమయ్యే రోజు దగ్గర్లో వుంది! అనుమాన పక్షులకి గత చరిత్ర సాక్ష్యం. ఇప్పటి ఆంధ్ర కోస్తా ప్రాంతమంతా ఒకప్పటి కళింగ సామ్రాజ్యం UttarAndhra state will be a reality soon! For those Doubting Thomases, history is a proof. Entire present day coastal AP was part of Kalinga empire. ఆంధ్రప్రదేశ్ అన్నది బ్రిటీష్ పాలన తదుపరి భావన. దాని నుండి తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా వ్యవసాయ, పారిశ్రామిక, మరియు సేవల రంగాల్లో రాణిస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రవారు రాయలసీమ నాయకత్వ కబందహస్తాల నుండి బయటపడి తమ భవిష్యత్తును నిర్మించుకునే సమయం వచ్చింది. AP is a post British concept. From this, Telangana parted ways as a new state and doing well in agriculture, industry and services. It is time for UttarAndhra people to charter a new course getting rid off the hegemony of Rayalaseema leadership. జైజై ఉత్తరాంధ్ర!! Jai jai UttarAndhra!!

ఉత్తరాంధ్రకి గత 70 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని.....

జై ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్రకి గత 70 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని 1. మన ప్రాంత రాజకీయ నాయకులు ప్రశ్నించలేదు. పార్టీ విధేయత, రాజకీయ ఎదుగుదల, మొ. కారణమేమో! ఉత్తరాంధ్ర వారి నాయకత్వంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేకపోవడం మాత్రం ప్రధాన కారణం. 2. ఒక్క పత్రిక గానీ, టీవీ ఛానల్ గానీ గట్టిగా ప్రజలకి తెలియజేయలేదు. మన ప్రాంతం నుండి పత్రిక, టీవీ సంపాదకీయం లేకపోవడం కారణమా?. ఉత్తరాంధ్ర ప్రజల యాజమాన్యంలో ఒక్క పత్రికగానీ టీవీగానీ లేకపోవడం మాత్రం ప్రధాన కారణం. 3. అభివృద్ధి చెందిన ఉత్తరాంధ్ర జనాలు వారి సుఖ సంతోషాలు కోసం వారి రిటైర్మెంట్ జీవితాన్ని నగరాల్లో గడపడం కారణమేమో! అభివృద్ధి చెందిన ఉత్తరాంధ్ర వాసులు పుట్టిన గడ్డని విస్మరించడం మాత్రం ప్రధాన కారణం. ఉత్తరాంధ్ర గొంతుకగా ఉత్తరాంధ్ర పార్టీ వచ్చింది. ఉత్తరాంధ్ర కి జరిగిన అన్యాయం గురించి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి ఉత్తరాంధ్ర చిన్న పత్రికల వారు ఒక దిన పత్రిక పెట్టలేరా? చిన్న ఎలక్ట్రానిక్ చానెల్స్ వున్న వారు కలిసి రెగ్యులర్ TV ఛానల్ పెట్టలేరా? యిది జరగాలి. ఉత్తరాంధ్ర వనరులతో పెద్దవాళ్ళై పదవీ విరమణ చేసిన ఉత్తరాంధ్ర వారు ఉత్తరాంధ్ర పల్లెలకి తిరిగి రావాలి....