జై ఉత్తరాంధ్ర!. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నాయకుడు పదవి కోసం, అమరావతి రాజధాని అన్నారు. 33000 ఎకరాలన్నారు. పతి యేటా జాబ్ మేళా అన్నారు. మెగా DSC అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. పదవి వచ్చాక మూడు రాజధానులని .. ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదు. జాబులు లేవు. ప్రత్యేక హోదా లేదు. చేసిందంతా ప్రభత్వ పథకాలకి ఆళ్ల నాన్న పేరు ఈయన పేరు తప్ప! అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, మరి 😂 మరి అంతకి ముందు నాయకుడికి పంపినట్లు 2024 లో ఇంటికి పంపాలిగా, ఇతగాడిని!! జై జై ఉత్తరాంధ్ర!!
Support statehood for UttarAndhra, the resource-rich dirt-poor neglected part of the Telugu region.